"(a+b)2 =a2+2ab+b2" ఎలా వచ్చింది - learningmore

Breaking

Sunday, July 7, 2019

"(a+b)2 =a2+2ab+b2" ఎలా వచ్చింది

 



          వివరణ:

                    చాల మంది  7th నుండి ఐ ఫార్మల వింటూ లేదా ఉపయోగించి వుంటారు కానీ అది ఎలా వచిందో  ఎవరితెలియదు నేన్ను ఇప్పుడు దానిని వివరించబోతున్నాను.

మొదట (a+b)2=a2+2ab+b2

         ఇక్కడ మనం దిగువ వున్న చిత్ర పటం1 ప్రకారం ప్రతిసైడ్ ని a&b విడదీయాలి



చతురస్రాకారంలో లోపల వున్న నాలుగు బాక్స్ లను ఫిల్ చేయాలి ఎలా అంటే నాలుగు" A"లు     వచ్చినచోట A2  నాలుగు B లు వచ్చినచోటB2 రెండు A&B వచిన్నచోట AB ఫిల్ చేయాలి మీకు పూర్తిగా అర్ధం కవడానికి క్రింద వున్న చిత్రపటం చూడండి





                                            =a2+ab+ab+b2
                                 =a2+2ab+b2

                      (a+b)2= a2+2ab=+b2




No comments:

Post a Comment

Pages